బచ్చన్నపేట . (జనంసాక్షి)బచ్చన్నపేట పురగిరి పెరిక సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా మంచాల వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా దాచిపల్లి మల్లేశం, లెoకల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా సందెల బాల సిద్ధులు, కోశాధికారిగా మల్యాల అనిల్ కుమార్, ప్రధాన సలహాదారులుగా మల్యాల హరినాథ్, సందెల వెంకటేష్, దాచేపల్లి రాజయ్య, సుబ్బురు శ్రీనివాస్, దాచేపల్లి పెద్ద అశోక్, కార్యవర్గ సభ్యులుగా సందెల వెంకటేష్, సందెల నాగేష్, కాను గంటిి మల్లేశ్వర్, మల్యాాాల హరినాధం, లక్కార్స్ వెంకటేశం ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుు మాట్లాడుతూ కుల సంఘాన్న అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషిి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలోో మాజీ అధ్యక్షులు దాచేపల్లిినరసింహారావు, లంకల కరుణాకర్్్్ సంఘ సభ్యులుు తదితరులు పాల్గొన్నారు.




