పవన్ కుమార్ బన్సల్
హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో కొత్తగా ఏమీ కనిపించలేదని మాజీ రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ అన్నారు. గతంలో బడ్జెట్లకు ఇది కేవలం పొడిగింపు లాగా ఉందని వ్యాఖ్యానించారు.