Tuesday, 3 November 2026

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిరాశ

 హైద‌రాబాద్  జ‌నంసాక్షి : బడ్జెట్‌లో లేని కొత్త రైళ్ల ప్రస్తావన. పెండింగ్‌ ప్రాజెక్టులు లేని అనుమతులు.  తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిరాశ.బడ్జెట్‌లో లేని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ ప్రస్తావన. రైల్వే బడ్జెట్‌పై విపక్షాల నిరసన. లోక్‌సభలో పలు రాష్ట్రాల ఎంపీల నినాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *