రఘునాథపాలెం జనవరి 10 జనం సాక్షి మండలంలోని బద్యతండ గ్రామంలో ఇటీవల చనిపోయిన మాజీ వార్డు మెంబర్ కాంగ్రెస్ కార్యకర్త బానోతు బాలు మరణం చాలా బాధాకరమని కేంద్ర మాజీ మంత్రివర్యులు ఖమ్మం అడబిడ్డ శ్రీమతి రేణుక చౌదరి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటాదని మనోధైర్యం ఇచ్చి ఆయన ఫోటోకి పూలమాల దండ వేసి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఓదార్చారు నివాళులర్పించారు వారితోపాటు ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానుకొండ రాధా కిషోర్ మరియు రామ సాయం మాధవరెడ్డి జిల్లా నాయకులు బానోతు లాల్ సింగ్ నాయక్ రామకృష్ణ రామ్మూర్తి నాయక్ ఎడవల్లి కృష్ణ పగడాల మంజుల సూరంపల్లి రామారావు మరియు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంచుకొండ సర్పంచి వాంకుడోత్ విజయ దీపక్ నాయక్ మండల నాయకులు దుప్పటి నగేష్ ఖమ్మం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ కోటేష్ నాయక్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరవికట్ల ప్రేమ్ కుమార్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు ధరావత్ సుధాకర్ నాయక్ మండల నాయకులు చల్లగుండ్ల శ్రీనివాసరావు మాలోతు రాము నాయక్ తేజావత్ లక్మ నాయక్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ తేజావత్ మోతిలాల్ మన్య రాందాస్ తదితరులు పాల్గొన్నారు
బద్యతండ గ్రామంలో ఇటీవల చనిపోయిన మాజీ వార్డు మెంబర్ కాంగ్రెస్ కార్యకర్త బానోతు బాలు మరణం




