భువనగిరి టౌన్ జనం సాక్షి బోనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ జన్మదిన వేడుకలు
ఈ రోజు స్థానిక సహృదయ అనాధ వృధా ఆశ్రమం లో బర్రె జహంగీర్ గారి జన్మదిన సందర్బంగా అనాధ లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడు తు ఎలాంటి జన్మదిన లో మరెన్నో చేసుకువాలని అ భగవంతుడు ని వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎండీ అకీల్. కల్యా నాగరాజు. పోతాంశాట్టి శ్రీనివాస్. హీరాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు




