.
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ మండల శాఖ నాయకులు ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఆధునీకరణ విద్యుత్ రాష్ట్రంలో 24 గంటలు అందిస్తున్నాము అని అన్నారు బిఆర్ఎస్ పాలనలో రైతు పండించిన పంటలను కేంద్రం కొనకుండా రైతుల నుండి ధాన్యము కొరవకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ముందుండి పండించిన ప్రతి గింజ ఉంటుందని అన్నారు .రైతు ప్రభుత్వం అని భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు బోనగిరి టిఆర్ఎస్ నేత ర్యాకల శ్రీనివాస్ టిఆర్ఎస్ శ్రేణులంతా సమన్వయ సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామస్థాయి నుంచి మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు ప్రజలలోకి తీసుకెళ్లాలని అందుకు ప్రతి కార్యకర్త లు ప్రధాన పాత్ర పోషించాలి .అని సూచించారు .కెసిఆర్ ప్రవేశపెట్టిన పెళ్లి పెళ్లీడుకు వచ్చిన కూతురి పెళ్లి చేయలేని ఇబ్బందులు ఉన్నా సామాన్యులకు షాదీ ముబారక్ కళ్యాణ పథకం, దళిత బందు పథకం రైతులకు ధరణి పోర్టల్ ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నారు.ప్రతి ఇంటికి ప్రతి ఊరికి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక కంపోస్టు వాడే నర్సరీ లు ఇలాంటి ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి అమావకమైన అద్భుతమైన పథకాలను ప్రజలకు అద్భుతమైన పథకాలు అందించిన బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాజ్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ కురుమ సంఘం యువ చైతన్య జిల్లా ప్రధాన కార్యదర్శి




