బషీరాబాద్ మండల పరిధిలో వివిధ గ్రామాల నుంచి ఇంటర్ చదువు కోసం వందల మంది విద్యార్థులు తాండూరు, కొడంగల్ ,పరిగి, వికారాబాద్ ,పట్టణాలకు వందల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రయాణం సమయంలో సమయానికి బస్సులు రాకపోవడం ప్రయాణంలో అలసిపోవడం విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుంది.ఈ సందర్భంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ మండలంలో కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుడు ఖాసిం పాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక సందర్భాలలో జూనియర్ కళాశాల విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడు లేకపోలేదు ఇప్పుడు తనే స్వయంగా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బషీరాబాద్ మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. త్వరలోనే కళాశాల ఏర్పాటు చేసి తీరుతామని సభముఖంగా హామీ ఇవ్వడం బషీరాబాద్ మండల్ ప్రజలకు విద్యార్థులకు శుభ పరిణామం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి . తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్




