Tuesday, 3 November 2026

బసవ భవన్ భూమి పూజ కార్యక్రమం విజయవంతం చేయాలి

 

 

 

 

 

 

 

ఝరాసంగం ఏప్రిల్ 27( జనం సాక్షి ) ఈ నెల 29 వ తేదీన ఉదయం 8 గంటలకు కాశీపుర్ వద్ద బసవ భవన్  నిర్మాణానికి మంత్రి వర్యులు హరీశ్ రావు చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  జిల్లా వీరశైవ లింగాయత్ సమాజా ప్రధాన కార్యదర్శి ఎన్ రవికుమార్, తాలూకా ప్రధాన కార్యదర్శి పి ప్రశాంత్ పాటిల్ ,జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం  ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ లింగాయత్ సోదరులు  భాను పటేల్, రమేష్ పటేల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.