ఖానాపూర్ రూరల్ 27 మే (జనం సాక్షి): బస్తి దవాఖాన బోర్డు లో అర్థం కాని ఉర్దూ అక్షరాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ షబ్బీర్ పాషా అన్నారు.గాంధీ నగర్ 1 వార్డు లో ప్రారంభానికి సిందంగా ఉన్న బస్తి దవాఖాన బోర్డ్ లో రాసిన ఉర్దూ అక్షరాలు తప్పుగా ఉన్నాయని బోర్డు ఏర్పాటు చేసేటపు ఉర్దూ బాషా పట్ల అవగానే ఉన్న వారిని అడిగి రాయలే తప్ప అర్థము లేని ఉర్దూ పదాలను రాస్తే భాషను అవమించినట్లు అవుతుందని ఆయన అన్నారు. అధికారులు స్పందించి తప్పులను సరి చేయాలని ఆయన ఒక ప్రకటన లో తెలిపారు.
బస్తి దవాఖాన బోర్డ్ లో అర్థo కానీ ఉర్దూ అక్షరాలు




