Wednesday, 4 November 2026

బస్పు బోల్తా : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తికి 10 కి.మా దూరంలో కర్నూలు జిల్లా ప్యాపిలి వద్ద మంగళవారం తెల్లవారుజామును వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రమ్య (26) మృతిచెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో రమ్యతో పాటు హైదరాబాద్‌ వాసులు హరీశ్‌కుమార్‌. పద్మ, ప్రదీప్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ రమ్మమృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *