Thursday, 5 November 2026

బస్సులో బయలు దేరిన ఎమ్మెల్ల్యే

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్14, (జనంసాక్షి),హైద్రాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శుక్రవారం జుక్కల్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బస్సులో ప్రయాణం చేశారు.జుక్కల్ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమానికి పిట్లం, నిజాం సాగర్,పెద్ద కొడప్ గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోన్గ్లి మండలాలనుండి బస్సులు రాజధానికి బయలుదేరాయి.