Thursday, 5 November 2026

బహుజన నాయకుడు కాశన్న యాదవ్ కి సన్మానం చేసిన సమతా సైనిక్ జాతీయ నాయకుడు దిగంబర్ కాంబ్లే

 

 

 

 

అచ్చంపేట ఆర్సి ,14 ఏప్రిల్ 2023, జనం సాక్షి న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మాల  ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సంఘాల, బీసీ నేత కాశన్న యాదవ్ కి సమత సైనిక్ దళ్ జాతీయ నాయకుడు దిగంబర్ కాంబ్లే మరియు మాల ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు జనార్ధన్ జీవన్ కుమార్ వెంకటేష్, రవికుమార్ నిరంజన్ బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు