బాదిత కుటుంబానికి అండగా
బుయ్యని మనోహర్ రెడ్డి
దోమ జనవరి 27(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామములో కావలి ఆంజనేయులు అనే యువకుడు మరణించడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అందుబాటులో లేనందున వారి అనుచరులతో అంత్యక్రియల నిమిత్తం రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటయ్య, BRS సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, పెంటయ్య, ఎండి ఖాజామియా, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…