Wednesday, 4 November 2026

బాదిత కుటుంబానికి బియ్యం అందజేత.

బాదిత కుటుంబానికి బియ్యం అందజేత.

సిరిసిల్ల. జనవరి 7. (జనం సాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 34 వార్డులో ఇటీవల వడ్లకొండ సుశీల మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ కీర్తన సందీప్ సుశీల మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.అందుబాటులో లేకపోయినా కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. అన్నివేళలా కుటుంబానికి చేయూతగా ఉంటామని దార్ల కీర్తన సందీప్ తెలిపారు. వీరితోపాటు మామిడాల రమణ, వడ్లకొండ సుశీల ఉన్నారు.