దోమ జనవరి 22(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో అక్బర్ సోదరుడు బాబా గుండెపోటుతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి తను అందుబాటులో లేని కారణంగా
తన అనుచరులతో అంత్యక్రియలకు రూ. 5,000/- ఆర్థిక సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, నరహరి గౌడ్, బోయిని కిరణ్, కిట్టు, చాకలి నర్సింలు, జమీల్, గణేష్, రమేష్, శ్రీకాంత్, కృష్ణ, కనకయ్య బాల్ రాజ్, కైసర్, మహమ్ముద్, ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బాదిత కుటుంబాలకు అండగా BMR




