రాజంపేట్ జనవరి 22 జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ గ్రామ సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామంలోని గల విశ్వబ్రాహ్మణ సంఘం లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కమ్మరి నాగరాజు చారి, ఉపాధ్యక్షులుగా కుంభాజీ ముత్యపు చారి, కోశాధికారిగా కుంబాజి నాగరాజు చారి, ప్రధాన కార్యదర్శిగా కమ్మరి రాజు చారి, ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కమ్మరి శీను చారి, వడ్ల రాము చారి, వడ్ల శ్రీధర్ చారి, వడ్ల హనుమాన్లు చారి, కమ్మరి శంకరాచారి, కమ్మరి నరేష్ చారి, గ్రామ అధ్యక్షులు కమ్మరి నాగరాజు చారి, సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు




