Friday, 6 November 2026

బాధితుల్ని పరామర్శించిన బోస్లె మోహన్ రావ్ పాటిల్

బాధితుల్ని పరామర్శించిన బోస్లె మోహన్ రావ్ పాటిల్…

భైంసా రూరల్ డిసెంబర్ 16 జనం సాక్షి

నియోజకవర్గ బీజేపీ నాయకులు భోస్లే మోహన్ రావు పటేల్ గారు బైంసా పట్టణంలోని బట్టిగల్లి కి చెందిన భోసి లక్ష్మణ్ ను పరామర్శించారు.ఇటీవల గుండె ఆరోగ్య సమస్యలతో అస్వస్థతకు గూరవ్వగా త్వరగా కోలుకోవాలని తెలుపుతూ… ఆరోగ్య0గా వుండే పలు సూచనలు సలహాలు చేశారు. వారికుటుంబాన్ని కలసి అండగా ఉంటానని మనోధైర్యాన్ని నింపారు.
విరితో పాటు మాజీ ఎంపీపీ సుభాష్, ఫ్లోర్ లీడర్ (కౌన్సిలర్) కపిల్, సోలంకి రవి , తదితరులు వున్నారు.