హనుమాన్ దేవాలయం అభివృద్ధికి 50,000/- విరాళం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
దోమ జనవరి 7(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని గొడుగొనిపల్లి గ్రామంలో, గ్రామస్థులు కోరిక మేరకు మీరు మా ఆలయ అభివృద్ధికి కృషి చెయ్యాలని కోరగా ,తక్షణమే స్పందించి విద్య వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ,ఆలయాల అభివృద్ధికి కూడా కృషి చేస్తానని తమ వంతుగా గొడుగొనిపల్లి హనుమాన్ ఆలయ అభివృద్ధికి 50,000/- వేల రూపాయలు విరాళం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి అనంతరం గ్రామస్తులు వారిని శాలువాతో సన్మానం చేశారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృత ఆంజనేయులు,ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, వార్డు మెంబర్స్,గోపాల్ , గ్రామ పెద్దలు దశరథ్ రెడ్డి, నిరంజన్,గోపాల్, నర్సింలు,చపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్, నరేష్ ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…
హనుమాన్ దేవాలయం అభివృద్ధికి 50,000/- విరాళం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి




