బాధిత కుటుంబానికి పరామర్శ
మంథని: మండలంలోని తుంగపడుగులో గోడ కూలి మృతిచెందిన అభిలాష్, గాయపడ్డ అంజలి కుటుంబాలను తెరాస మంథని నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.