Wednesday, 4 November 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

గుడిహత్నూర్ డిసెంబర్ 3( జనం సాక్షి)
మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన సుభాష్ ఇటీవల మరణించడంతో బాధిత కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పరామర్శించారు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే వెంట టిఆర్ఎస్ కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, ఎంపీటీసీ కేంద్రే న్యాను, పిఎసిఎస్ చైర్మన్ కరాడ్ ప్రకాష్. నాయకులు ముండే రావ్ సాబ్, గిత్తె మదన్. కేంద్రే గణపత్. సుల్తాన్. సుధాకర్. రాజేశ్వర్ తదితరులు ఉన్నారు