బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముధోల్ నియోజకవర్గ బీజేపీ నేత భోస్లే మోహన్ రావు పటేల్ …
భైంసా రూరల్ డిసెంబర్ 18 జనం సాక్షి
ముధోల్ నియోజకవర్గo కుంటాల మండలo లింభా k గ్రామానికి చెందిన ,*మాన్కరి కిసాన్ పరమపదించడం జరిగింది. వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, వారికీ ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది వారితో పాటు మాజీ ఎంపీపీ సుభాష్ గారు, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ , కౌన్సిలర్ అల్లేం దిలీప్ BJYM నాయకులు కాసరి రామకృష్ణ , పాపెన్వర్ మనోజ్ గణేశ్ తదితరులు కలిసి పరామర్శించడం జరిగింది.




