కంటోన్మెంట్ జనం సాక్షి మే 22 తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ గా పిట్టల రవీందర్ ముదిరాజ్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ను కలిసి చాలువతో ఘన సన్మానం చేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మల్కాజిగిరి మండల అధ్యక్షుడు చెరుకు సాంబరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు సంపత్ ముదిరాజ్,రమేష్ ముదిరాజ్,శివప్రసాద్ ముదిరాజ్, బాలచందర్ ముదిరాజ్,కృష్ణమూర్తి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




