Thursday, 5 November 2026

బాధ్యతాయుతమైన పాలన భారత రాష్ట్ర సమితి పార్టీకే సాధ్యం: వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 15 జనం సాక్షిబాధ్యతాయుతమైన పాలన భారత రాష్ట్ర సమితి పార్టీకే సాధ్యమని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు సోమవారంసమక్షంలో ధారూర్ మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నవాజ్ రెడ్డి*కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ఎస్ పార్టీలో చేరారు, మోమిన్ కుర్దు* గ్రామానికి చెందిన ధారూర్ మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ అక్షయ్ ఆధ్వర్యంలో బిజెపికి రాజీనామా చేసి బి ఆర్ఎస్ లోయువనాయకులు ఆనంద్, నవీన్లు బి ఆర్ ఎస్ చేరారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్ గుప్తా జడ్పిటిసి సుజాత వేణుగోపాల్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాములు రాజుగుప్త వీరేశం నర్సింహారెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.