మంచిర్యాల నియోజకవర్గంలోని, మంచిర్యాల పట్టణంలో 8 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులను క్షేత్ర స్థాయిలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సోమవారం పరిశీలించారు!ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి,పట్టణ కౌన్సిలర్లు,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు..




