వికారాబాద్ ఏప్రిల్ 9 జనం సాక్షిబాబా సాహెబ్ అంబేద్కర్జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపాలి ది లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ తుప్ప ఆనంద్ అన్నారు ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూప్రపంచ మేధావి, మానవహక్కుల ప్రధాత, భారతరత్న , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జరిపించాలి మరియు ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విగ్రహాలకు రంగులు వేయించి జయంతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని దిలైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తప్ప ఆనంద్ అన్నారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 132వ డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరణ అదేవిధంగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు రామకరణం చేయడం కెసిఆర్ సాధ్యమవుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రపంచ మేధావి, మానవహక్కుల ప్రధాత, భారతరత్న , భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జరిపించాలి మరియు ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విగ్రహాలకు రంగులు వేయించి జయంతి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని డి లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 132వ డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరణ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.




