బారాముల్లాలో తీవ్ర ఉద్రిక్తత

 

హైదారబాద్:జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పలు చోటు చేసుకున్నాయి. ఓ ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరుపుతున్నారు.