బావోజి మృతితో గ్రామంలో విషాదఛాయలు కొండమల్లేపల్లి నవంబర్ 20 జనం సాక్షి న్యూస్ :
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గుడి తండా గ్రామానికి చెందిన బావోజి కారు ప్రమాదంలో మరణించడం జరిగినది. అతని మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. బావోజి ఆత్మకు శాంతి చేకూరాలని తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రామావత్ దర్శన నాయక్ గారు మరియు పెద్దలు మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ మధు నాయక్ నీటి సంఘం చైర్మన్ శ్రీను నాయక్ తెరాస ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాన్య బాబూజీ బద్దు నాయక్ లక్కు నాయక్ ఎక్స్చేర్మెన్ బాలు నాయక్ సేవ నాయక్ తావు నాయక్ లిమ్మా నాయక్ లచుం పతి నాయక్ సర్దార్ తదితరులు భావోజి మృతి బాధాకరం అని అన్నారు. వారు బావోజి కుటుంబాన్ని పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
బావోజి మృతితో గ్రామంలో విషాదఛాయలు




