జహీరాబాద్ మే 12 (జనం సాక్షి) ఈ నెల 13 వ తేదీన నిర్వహించబోయే కోహిర్ మండలం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బాగంగా శుక్రవారం కోహీర్ పట్టణం లోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, బిఆర్ఎస్ పార్టీ కొహిర్ మండల అద్యక్షులు నర్సింలు యాదవ్, పట్టణ అధ్యక్షులు వహీద్, సర్పంచ్ జావేద్, మాజీ సర్పంచ్ ఎంఎ కలిమ్, సీనియర్ నాయకులు సుభాష్, ఎంపీటీసీ లు హన్నన్ జావేద్, సంపత్, నాయకులు ఇజ్రాయేల్ బాబీ, మిథున్ రాజ్, అస్లం, వజీడ్, రయేస్, జలీల్ భాయ్, ముజీబ్, తహెర్, ఫర్డోజ్, ఇమ్రాన్ అడ్వకేట్, అబెబ్ సర్వర్, వర్డ్ మెంబర్ లు వజిద్ జాబి, అజర్, ఆన్సర్, గణేష్ రెడ్డీ, శంకర్, సలీం, ఫైసల్, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




