Thursday, 5 November 2026

బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్య నాయకులు

*

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం (జనవరి 21) జనం సాక్షి. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సోదరుని కుమారుడు బెంగళూరులో యాక్సిడెంట్ గురై మరణించిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ,డి సి సి బి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ,జిల్లా నాయకులు మలేడి వెంకన్న, వీరవెల్లి నాగేశ్వరరావు ,రూరల్ మండల్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ ,జడ్పీటీసీ వరప్రసాద్ , పార్టీ ముఖ్య నాయకులు,ప్రిండిప్రోల్ గ్రామంలో నిఖిల్ ఫోటోకి పూలమాలలువేసి,నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ