బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా పొన్నెకంటి సతీష్
జూలూరుపాడు, డిసెంబర్ 19, జనంసాక్షి: మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన పొన్నెకంటి సతీష్ కుమార్ ఎంపీటీసీ, జూలూరుపాడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు లావిడియా రాములు నాయక్ సతీష్ కుమార్ కు సోమవారం నియామక ఉత్తర్వులు అందజేశారు.
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా పొన్నెకంటి సతీష్




