బిఆర్ఎస్ మండల అధ్యక్షుని జన్మదిన వేడుక….
నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి…
సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి…
చిలప్ చేడ్/జనవరి/జనంసాక్షి :- బిఆర్ఎస్ పార్టీ చిలప్ చేడ్ మండల అధ్యక్షుడు పట్లోళ్ల అశోక్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలొ నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిండు ఆయురారోగ్యాలతో ఉండి మండలంలోని ప్రజలకు నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు ఈకార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి హత్నూర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి గొర్రె వెంకట్ రెడ్డి ముకుంద రెడ్డి ఎం సి విట్టల్ తదితరులు పాల్గొన్నారు




