Tuesday, 3 November 2026

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజి కి పితృ వియోగం

 

 

 

 

 

 

 

భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కొడకండ్ల, ఫిబ్రవరి07(జనంసాక్షి)కొడకండ్ల, మండలము, రామవరం గ్రామానికీ చెందిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజి తండ్రి సిందే సత్తాజీ (93) మంగళవారం వేకువజామున గుండెపోటు తో మృతి చెందారు. విషయము తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భౌతిక దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోజెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి,డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వర్ రెడ్డి,మార్కెట్ చెర్మెన్,మండల రైతు బంధు అధ్యక్షులు,రాష్ట్ర ఈ జి ఎస్ కౌన్సిల్ సభ్యులు,ఎంపీపీ, జడ్పీటీసీ,పాలకుర్తి ఎంపీపీ, జడ్పీటీసీ, పాలకుర్తి దేవస్థానం చెర్మెన్,Ex gcc చెర్మెన్,మరియు వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, Amc,Fscs దేవస్థానం డైరెక్టర్స్ వివిధ గ్రామాల పార్టి ప్రతినిధులు,మాజీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.