బిజెపిని బలోపేతం చేయండి
మల్దకల్ డిసెంబరు 31(జనం సాక్షి)మల్దకల్ మండలంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు శనివారము కుర్తి రావులచెరువు,తాటికుంట,మల్దకల్,గ్రామాలలో బూత్ కమిటీలు,పన్న ప్రముఖలను,నియమించారు.ఈ కమిటీ పత్రాలను ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా,అసెంబ్లీ కన్వీనర్ తపాల రామాంజనేయులుకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ పన్న ప్రముఖల సభ్యులకు,బూతు స్థాయి నుంచి బీజేపీ పార్టీ ని బలోపితం చేయాలని రాష్ట్ర,కేంద్రంలో అధికారంలో రావాలని మళ్ళీ నరేంద్రమోదీ దేశ ప్రజలకు సేవచేస్తున్నడని అరుణమ్మ ను గెలుపుధ్యేయంగా పనిచేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో,మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ లక్మన్న,కాంట్రాక్టు గోవిందు,దామ వెంకటేష్,బాలన్న,వాసురెడ్డి,బుడ్డన్న,కృష్ణ రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,రామిరెడ్డి,బలరాం,ప్రతాప్,నర్సిములు,వెంకటేశ్ ,మాజీ సర్పంచ్ మోలాలి,సవరన్నా గౌడ్,మల్లికార్జున గౌడ్,అనిల్ ,తలరి నర్సిములు,నర్సిములు,జమ్మన్న,తదితరులు పాల్గొన్నారు.




