Wednesday, 4 November 2026

బిజెపిలో చేరిన గంగుల రాజేశ్వర్…బిజెపిలో చేరిన

బిజెపిలో చేరిన గంగుల రాజేశ్వర్…బిజెపిలో చేరిన గంగుల రాజేశ్వర్…భైంసా రూరల్ డిసెంబర్03.  జనం సాక్షి
ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా,బిజెపి ఎం.పి,రాష్ట్రా చిప్ బండిసంజయ్ తాలూకాలోని కుంటాల మండలం లి0బ(బి) గ్రామం మీదుగా పాదయాత్ర  కొనసాగగా, గ్రామానికి చెందినటువంటి గంగుల రాజేశ్వర్ పార్టీలో చేరారు. బిజెపి అంటే అభిమానమన0 తోనే పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.