Wednesday, 4 November 2026

1380 మంది రైతులకు జమ కాని ప్రధానమంత్రి కిసాన్

1380 మంది రైతులకు జమ కాని ప్రధానమంత్రి కిసాన్ నిధి1380 మంది రైతులకు జమ కాని ప్రధానమంత్రి కిసాన్ నిధి
రాజంపేట్ డిసెంబర్ 2 (జనంసాక్షి)
రాజంపేట్ మండలం కేంద్రంలోని 1380 మంది రైతులు ఈ కేవైసీ నమోదు చేసుకోలేరని వారికి పీఎం కిసాన్ డబ్బులు రావాలని రాజంపేట్ మండల వ్యవసాయ అధికారిని జ్యోత్స్న ప్రియదర్శిని తెలిపారు రైతులు ఈ కేవైసీ చేసుకోవాలని అన్నారు వారికి కేంద్ర ఆర్థిక సహాయం అంద లేదన్నారు 1380 మంది రైతులకు ఈ కేవైసీ చేపించుకోవాలని వాళ్ళందరూ తొందరగా పిఎం కిసాన్ ఈ కేవైసీ మీసేవ-ఇంటర్నెట్- సెంటర్లలో  నమోదు చేసుకోవాలని లేనిచో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లో జమ కావానీ ఏఈఓ శ్రీకాంత్ తెలిపారు పిఎం కిసాన్ నిధులు విడుదల కానీ వారు వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారి జ్యోత్స్న ప్రియదర్శిని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు