రాజాపేట, జనవరి26 ( జనం సాక్షి): 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట మండలంలోని నమిల పదవ తరగతి 2005బ్యాచ్ విద్యార్థులు పదివేల రూపాయలు జెడ్ పి హెచ్ ఎస్ నేమిల స్కూలుకి గురువారం అందజేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు శేఖర్ రెడ్డి, పులి రాజు, తిరుపతి రెడ్డి , సాయిబాబా,నర్సింహులు, కిశోర్,కనకయ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు




