Wednesday, 4 November 2026

బిజెపి నేత సునీల్ రెడ్డి హౌస్ అరెస్ట్

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా రామగుండంలో సోమవారం రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మంథని లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డిని మంథని పోలీస్ లు ఉదయం నుండి సాయంత్రం వరకు హౌస్ అరెస్ట్ చేశారు.