Tuesday, 3 November 2026

బిజెపి పార్టీ మండల కార్యవర్గ సమావేశం

బిజెపి పార్టీ మండల కార్యవర్గ సమావేశం.
నేరడీగోండ నవంబర్30(జనంసాక్షి):మండల కేంద్రంలో మండల అధ్యక్షులు సొసయ్య హీరసింగ్ అధ్యక్షతన మండల ఇన్ ఛార్జ్ మాధవ్ రావు అమ్టె సమక్షంలో బుధవారం రోజున మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు సొసయ్య హీరసింగ్ మాట్లాడుతూ పార్టీ నీ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయ్యాలని పార్టీ మరింత ముందుకు తిసుకొని వెళ్లాలని అన్నారు,ఈ సందర్బంగా మండలం లోని సమస్యలపై చర్చించి వాటిపై పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు సాబ్లే సంతోష్ సింగ్ సొలంకి ప్రశాంత్ జిల్లా ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి చొక్కా పెళ్లి రాములు జిల్లా గిరిజన మోర్చ ప్రధాన కార్యదర్శి తొడసం శంకర్ జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి గట్టు నారాయణ జిల్లా యువ మోర్చ ఉప అధ్యక్షులు తమ్మల ఉదయ్ పట్టణ అధ్యక్షులు రాథోడ్ రాజశేఖర్ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు రమేష్ మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల రాజశేఖర్ మండల ఓబీసీ మోర్చ కార్యదర్శులు బాక్రే శంకర్ శ్రీను నాయకులు తిగల నవీన్, గంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.