Tuesday, 3 November 2026

మెట్పల్లి పట్టణ బిజెపి కార్యవర్గ ముఖ్య సమావేశం

మెట్పల్లి పట్టణ బిజెపి కార్యవర్గ ముఖ్య సమావేశం*
మెట్పల్లి టౌన్, నవంబర్ 30,
జనం సాక్షి:
భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ ముఖ్య సమావేశాన్ని పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో వాసవి గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా బోడ్ల రమేష్ మాట్లాడుతూ పట్టణంలో ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బూత్ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది, ప్రతి బూతులో ఇన్చార్జిలను నియమించాలని చెప్పడం జరిగింది, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని, వార్డు ఇన్చార్జిలకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది మెట్పల్లి పట్టణ ఇంచార్జ్ ముఖ్య అతిథి శీలం వేణు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర తొందరలో కోరుట్ల నియోజకవర్గంలో కొనసాగుతుందని కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది ఈ యాత్రలో అధిక సంఖ్యలో బిజెపి కార్యకర్తలు పాల్గొనవలసిందిగా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ,పట్టణ ఇంచార్జ్ శీలం వేణు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారీ ప్రభాకర్ ,కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లేందుల శ్రీనివాస్,సీనియర్ నాయకులు ఇల్లందుల కృష్ణమాచారి, నిజామాబాద్ జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనీకేల నవీన్, నియోజకవర్గ నాయకులు జె ఎన్ వెంకట్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గంప శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బోడ్ల నరేష్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్, అజయ్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి కుడుకల రఘు. యువ మోర్చా పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మధ్యల లావణ్య బండారి రమేష్ బొడ్ల నాగేష్ కొయ్యల లక్ష్మణ్ కోయిల్ కార్ లింగేశ్వర కార్యదర్శి కళాలి రాజిరెడ్డి ఎస్సీ మోర్చా పట్టణాధ్యక్షుడు సుంకే అశోక్ బీజేవైఎం కార్యదర్శిలు ఉపాధ్యక్షులు యమవినోద్ పసునూరి ఆనంద్ భీమ్నాథ్ విజయ్ మిట్టపల్లి శివ ఐటీసీ ఇంచార్జ్ శంభోజి వివేక్ సీనియర్ నాయకులు దేవరాజం సత్యనారాయణ మారుతి రాజయ్య అనిల్ గౌడ్ శ్రీనివాస్ మహిళా మోర్చా నాయకులు వరలక్ష్మి సునంద సునీత వార్డ్ ఇంచార్జిలు బూత్ ఇన్చార్జులు ఇతరులు పాల్గొన్నారు