బిజెపి పార్టీ ముఖ్య కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశనికి – బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి.

జనగామ బ్యూరో (జనం సాక్షి ) : బచ్చన్నపేట మండల కేంద్రం లో మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అధ్యక్షతన లిమ్ర గార్డెన్ నందు బిజెపి పార్టీ సంస్థాగత ఎమ్మెల్యే ఎన్నికల సన్నాహక సమావేశనికి ముఖ్య అతిథులుగా బిజెపి జనగామ జిల్లా ఇంచార్జ్ యాప సితయ్య, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా అధ్యక్షులు డా, ఆరుట్ల దశమంత రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉడుగుల రమేష్. సిద్ది సోమిరెడ్డి ,బీజాడి బీరప్ప ,హరిచంద్ర గుప్తా, చౌడ రమేష్, శివరాజ్ యాదవ్, కొంతం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.