Wednesday, 4 November 2026

బిిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై వివిధ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

భువనగిరి టౌన్ (జనం సాక్షి,):—భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సోమవారంభువనగిరి మండలానికి తుక్కాపురం మరియు నాగిరెడ్డిపల్లి ఏంబావి మరియు బీబీనగర్ మండలం రావి పహాడ్ గ్రామాలకి చెందిన 150 మంది యువకులు కాంగ్రెస్ ,బిజెపి పార్టీల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మరియు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ గ్రామ మండల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సమక్షంలోబిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు ,మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్ ,నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క, రాఘవేందర్ రెడ్డి, ముత్తి రెడ్డి గూడెం సర్పంచ్ మాకోలు సతీష్ ,సందెల సుధాకర్, జడల యశీల్ గౌడ్, నోముల మహేందర్ రెడ్డి ఎంపీటీసీ రాములు టిఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్ నాగేంద్రబాబు టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోల ప్రవీణ్ గౌడ్,