వికారాబాద్ రూరల్ మే 31 జనం సాక్షి
వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బలవంత్ రెడ్డి సోదరుని కుమారై పట్టు పంచేల కార్యక్రమం వికారాబాద్ బసంత్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు కోటిపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి ధరూర్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ హనుమంత్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు వికారాబాద్ పట్టణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు
బి ఆర్ ఎస్ జిల్లా నాయకుడు బలువంత్ రెడ్డి సోదరుని కుమారై పట్టు పంచెల కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి




