జనం సాక్షి /కొల్చారం మండల ఆత్మీయ సమ్మేళనం లో జరిగింది. ఆదివారం కోల్చారం మండల ఆత్మీయ సమ్మేళనం మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ అద్యక్షతన పోతం శేట్టి పల్లె హనమ్మమ్మ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో మహిళా కార్యకర్త ల తో కుర్చీలను మండల పార్టీ అధ్యక్షుడు మోపించడం చర్చనియఅంశంగా మారింది.




