బి ఎస్ పి ఆధ్వర్యంలో కోవ్వో తులా ర్యాలీ
– సిద్దు రావణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
జహీరాబాద్ డిసెంబర్ 28 (జనంసాక్షి)
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఎస్పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధూ రావణ్ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై రిక్రూట్మెంట్ సెలక్షన్ లో భాగంగా సెలక్షన్ కు విరుద్దంగా లాంగ్ జంప్ సెలెక్షన్ వలన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి లాంగ్ జంప్ ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కొవ్వొత్తుల ర్యాలీతో అమరులకు నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. ఈశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయ్ ఆర్య రాష్ట్ర కార్యదర్శి,జిల్లా ఇంచార్జ్ లు పి. బాబురావు, జగదీష్, జిల్లా అధ్యక్షులునటరాజ్, జిల్లాఉపాధ్యక్షులు ప్రేమాకుమార్, అసెంబ్లీ అధ్యక్షులు అలెగ్జాండర్,అసెంబ్లీ కమిటీ, న్యాల్కల్ మండల కమిటీల అధ్యక్షులు సంక్రాంతి బోత్ కమిటీల నాయకులు జుబేర్ సుభాష్ శ్రీనివాస్ శ్రీనివాస్ పద్మారావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
బి ఎస్ పి ఆధ్వర్యంలో కోవ్వో తులా ర్యాలీ – సిద్దు రావణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు




