వికారాబాద్ జిల్లా: కొడంగల్ మండలంరుద్రారం గ్రామ కార్యకర్తల, ప్రజాప్రతినిధుల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారుఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారుప్రతిపక్షాలఆరోపణలనుఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంతెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే – ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిఈ కార్యక్రమంలో స్థానిక,మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు




