Friday, 6 November 2026

బీఎస్పీ పార్టీ నీ విడి బిజెపిలోకి చేరిన సాయికిరణ్

బీఎస్పీ పార్టీ నీ విడి బిజెపిలోకి చేరిన సాయికిరణ్
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 26

 

జిల్లా బిజెపి అధ్యక్షరాలు పడకండి రమాదేవి మరియు అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయంబాపురవ్ మరియు బిజెపి జిల్లా నాయకులు మరియు బిజెపి మండల నాయకుల మరియు యువసామ్రాట్ ల మధ్య దుసముడి సాయికిరణ్ నీ బిజెపి లోకి ఆహ్వానించి, జిల్లా భారతీయ జనతా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది.నా పై నమ్మకం ఉంచి ఇ పదివి ఇచ్చినందుకు తప్పకుండా నా కర్తవ్యన్ని నిర్వహిస్తానని హమీస్తు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ మరియు కార్యకర్తలకి యువసామ్రాట్ లకి ధన్యవాదాలు తెలియజేశారు.