Monday, 2 November 2026

బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అరెస్టు

ఖమ్మం : మిర్చి మార్కెట్ యాడ్‌ను సందర్శించేందుకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి ర్యాలీగా మార్కెట్‌కు బయలుదేరి వెళ్లారు. దీనిని అడ్డుకున్న పోలీసులు కిషన్ రెడ్డిని అరెస్టు చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *