ఆత్మకూర్(ఎం) జనవరి 22 (జనంసాక్షి) రాఘవపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రం ఇంఛార్జి బండి ఉప్పలయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు ఏనుగు పూర్ణయ్య అధ్వర్యంలో నూతన బీజేపీ జెండా ఆవిష్కరణ మరియు పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి రాష్ట్ర కిసాన్ మోర్ఛ కార్యవర్గ సభ్యులు బొట్టు అబ్బయ్య జిల్లా నాయకులు బొబ్బల ఇంద్రా రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు నాతి బిక్షపతి కళ్లెం రవీందర్ మండల ఉపాధ్యక్షుడు నాగం సత్తిరెడ్డి జిల్లా ఓబీసీ మోర్ఛ కార్యవర్గ సభ్యులు సుదాగని శ్రీహరి సోషల్ మీడియా ఇంఛార్జి గాడిపెల్లి ఉదయ్ కుమార్ మండల నాయకులు మండల ఓబీసీ ఉపాధ్యక్షులు బబ్బురి శివలింగం నాగం శేఖర్ రెడ్డి బీజేవైఎం మండల కార్యదర్శి కందుల సంతోష్ కుమార్ మండల ఓబీసీ మోర్చా కార్యదర్శి బషబోయిన లింగం కురేళ్ళ గ్రామ బూత్ అద్యక్షులు నిమ్మల నర్సింహ నార్కట్ పల్లి సహాదేవు గ్రామ ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు గ్రామ సీనియర్ నాయకులు ఎరుకల వాసుదేవ్ చిలుముల నరసింహారెడ్డిఎరుకల రాజు కాటం రామాంజనేయులు ఎరుకల గణేష్ ఎరుకల మల్లేష్ బూరుగు పాండు బూరుగు నర్సయ్య కప్పల బాలరాజు నూతనంగా పార్టీలో చేరిన వారు ఎరుకల చక్రపాణి మొహ్మద్ మౌలానా ఎరుకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు
బీజేపీ జెండా ఆవిష్కరణబీజేపీ జెండా ఆవిష్కరణ




