Tuesday, 3 November 2026

బీజేపీ సమావేశం

బీజేపీ సమావేశం బోథ్ (జనంసాక్షి) బోథ్ మండల బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం బుధవారం సోనాలలొ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా మోర్చాల అధ్యక్షలు ప్రధాన కార్యదర్శులు,మండల కమిటీ సభ్యులు,మండల,జిల్లా రాష్ట్ర కార్యవర్గ నాయకులు హాజరై మండలం లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించి, భవిష్యత్తు లో ఆయా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల, ఆందోళన కార్యక్రమాలు పై తీర్మానలు చేశారు.
ఈ కార్యవర్గ సమావేశంలో మండల ఇంచార్జీ సాకటి దశరథ్ గారు పాల్గొన్నారు.బోథ్ (జనంసాక్షి) బోథ్ మండల బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం బుధవారం సోనాలలొ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా మోర్చాల అధ్యక్షలు ప్రధాన కార్యదర్శులు,మండల కమిటీ సభ్యులు,మండల,జిల్లా రాష్ట్ర కార్యవర్గ నాయకులు హాజరై మండలం లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించి, భవిష్యత్తు లో ఆయా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల, ఆందోళన కార్యక్రమాలు పై తీర్మానలు చేశారు.
ఈ కార్యవర్గ సమావేశంలో మండల ఇంచార్జీ సాకటి దశరథ్ గారు పాల్గొన్నారు.