Monday, 2 November 2026

బీడీ కాంగర్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే  కార్మిక దినోత్సవం

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ మే 01 జనం సాక్షి నిర్మల్ జిల్లా బైంసా పట్టణం లోనీ బీడీ కాంగర్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా  ఘనంగా కార్మికుల దినోత్సవం జరుపుకున్నారు మేడే సందర్భంగా యూనియన్ ఆఫీసులో జెండా ఎగరవేయడం జరిగింది యూనియన్ అధ్యక్షుడు కానోల్ల సందేశ్ ప్రధాన కార్యదర్శి బాచ్చోల్ల ముత్యన్న ఆధ్వర్యంలో జెండాఎగరవేయడంజరిగింది ఈ కార్యక్రమంలో కార్మికులు  కార్మిక నాయకులు పాల్గొన్నారు